Thursday, January 23, 2025

న్యూజిలాండ్ 125/2

- Advertisement -
- Advertisement -

ముంబై: వన్డే ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. షమి బౌలింగ్ లో కాన్వే, రచిన్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్ (32), డారిల్ మిచెల్(41) స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్తున్నారు. న్యూజిలాండ్ 20 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ గెలవడానికి 274 పరుగులు కావాలి. తొలత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News