Monday, March 10, 2025

నిలకడగా ఆడుతున్న భారత్

- Advertisement -
- Advertisement -

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 14 ఓవర్లలో  వికెట్ కోల్పోకుండా 90 పరుగులు చేసింది. ఓపెనర్లు  రోహిత్ శర్మ 64 ( 54 బంతుల్లో 7 పోర్లు,3 సిక్సులు), శుభమన్ గిల్ 23(31 బంతుల్లో 1 సిక్స్) క్రీజులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News