Monday, December 23, 2024

భారత్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ మొదటి టి20: వ‌ర్షం ముప్పు.. టాస్ ఆలస్యం

- Advertisement -
- Advertisement -

వెల్లింగ్ట‌న్‌: భారత్, న్యూజిలాండ్ జట్లకు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ సవాల్‌గా మారింది. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు సెమీ ఫైనల్ దశలోనే ఇంటిదారి పట్టాయి. పాకిస్థాన్ చేతిలో కివీస్, ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

న్యూజిలాండ్‌తో భారత్ ఇవాళ మొదటి టీ20 ఆడ‌నున్న‌ది. అయితే వెల్లింగ్ట‌న్‌లో ప్ర‌స్తుతం వ‌ర్షం కురుస్తోంది. అక్క‌డ ద‌ట్ట‌మైన మేఘాలు క‌మ్ముకున్నాయి. భారీ వ‌ర్షం వ‌ల్ల పిచ్‌పై ఇంకా క‌వ‌ర్స్‌ను ఉంచారు. టాస్ కూడా ఆల‌స్యం అవుతోందని బిసిసిఐ ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News