Monday, December 23, 2024

టీ20 వరల్డ్ కప్: తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

- Advertisement -
- Advertisement -

India vs pakistan T20 world cup match

మెల్బోర్న్ : మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్, పాకిస్తాన్ టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. ఒక పరుగు దగ్గర బాబర్ డకౌట్ అయ్యాడు. పేసర్ అర్షదీప్ సింగ్ ఓపెనింగ్ స్పెల్ లో విజృంభించాడు. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ ప్రమాదకర ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్ (0), మహ్మద్ రిజ్వాన్ (4)లను స్వల్ప స్కోర్లకే అర్షదీప్ సింగ్ వెనక్కి పంపాడు. దీంతో మెల్బోర్న్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న సూపర్-12 మ్యాచ్ లో టీమిండియాకు శుభారంభం లభించింది. పాకిస్తాన్ తో ఆడిన 11 టీ-20 మ్యాచుల్లో 8 సార్లు భారత్ విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News