Thursday, May 15, 2025

10 ఓవర్లలో ఇండియా స్కోర్ 91/1

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో పది ఓవర్లు ముగిసేసరికి ఇండియా ఒక వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు చేసి ఆరో ఓవర్లో రబడా బంతికి అవుటయ్యాడు. ప్రస్తుతం శుభమన్ గిల్ 23 పరుగులతోనూ, విరాట్ కోహ్లీ 18 పరుగులతోనూ ఆడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News