Thursday, January 23, 2025

రెండో టీ20లో ఇంగ్లండ్‌పై భారత్ ఘనవిజయం

- Advertisement -
- Advertisement -

లండన్: రెండో టీ20 మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది.171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు కేవలం 121 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దీంతో భారత్, ఇంగ్లీష్ జట్టుపై 49 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ 2-0 తేడాతో మూడు టీ20ల సిరీస్ ను కైవసం చేసుకుంది.

India win by 49 runs against England in 2nd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News