Sunday, January 19, 2025

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ విజేతగా టీమ్ ఇండియా

- Advertisement -
- Advertisement -

 

నెపియార్: న్యూజిలాండ్ తో టీ-20 సిరీస్ విజేతగా టీమ్ ఇండియా నిలిచింది. మూడు మ్యాచుల సిరీస్ ను 1-0తో భారత్ గెలుచుకుంది. భారత్-న్యూజిలాండ్ మూడో టీ 20 మ్యాచ్ టైగా ముగిసింది. డక్ వర్త్ లూయిస్ నిబంధనతో మ్యాచ్ టైగా ముగిసింది. డక్ వర్త్ లూయిస్ తో టీ20 టై కావడం ఇదే తొలిసారి. 9 ఓవర్లకు డక్ వర్త్ లూయిస్ పార్ స్కోర్ 75. 9 ఓవర్లలో భారత్ సరిగ్గా 75 పరుగులే చేసింది. పార్ స్కోర్, భారత్ స్కోర్ సమం కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. గతంలో డక్ వర్త్ లూయిస్ నిబంధనతో 3 మ్యాచ్ లు టై అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News