Wednesday, January 22, 2025

రెండో టెస్టులో బ్యాటింగ్ చేపట్టిన భారత్..

- Advertisement -
- Advertisement -

జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుని తొలి రోజు ఆటను ప్రారంభించింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్(09) నిదానంగా బ్యాటింగ్ చేస్తుండగా, మయాంక్ అగర్వాల్(22) మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టు 9 ఓవర్లలో 32 పరుగులు చేసింది. కాగా, విరాట్ కోహ్లీ ఈ మూచ్ కు దూరం కావడంతో కెఎస్ రాహుల్ కు సారథ్య భాద్యతలను అప్పగించారు. ఇక, సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

India win toss and opt bat against SA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News