Monday, July 1, 2024

రెండో టీ20: టాస్ గెలిచిన భారత్.. శ్రీలంక బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

 

ఇండోర్: మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్లు రెండో టీ20 మ్యాచ్ లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకుని, మొదటగా శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి.. కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఇక, భారత స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ లో శిఖర్ ధవన్, కెఎల్ రాహుల్ లు ఓపెనర్లుగా ఆడనున్నారు. కాగా, గవహటిలో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.

India win toss and opt bowl against Sri Lanka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News