- Advertisement -
శ్రీలంక వేదికగా భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మహిళా జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరుగుతోంది.ఈ సిరీస్ లో భాగంగా మంగళవారం టీమిండియా, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్, సౌతాఫ్రికాపై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- Advertisement -