- Advertisement -
హైదరాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్(ఉప్పల్) స్టేడియంలో జరుగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్ పై విజయం సాధించింది. మ్యాచ్ చివరి దాక ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 12 పరుగుల తేడాతో విజయం గెలుపొందింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరమైన దశలో బ్రేస్‌వెల్ తొలి బంతికే సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో 337 రన్స్‌కు కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
- Advertisement -