Monday, December 23, 2024

రెండో వన్డేలో టీమిండియా విజయం.. సిరీస్ కైవసం

- Advertisement -
- Advertisement -

హరారే: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. జింబాబ్వే జట్టు నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత్ 25.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే జట్టు కేవలం 161 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా.. సంజూ శాంసన్(43 నాటౌట్‌), శిఖర్ ధావన్(33), దీపక్ హుడా(25), శుభ్‌మన్ గిల్(33)లు రాణించడంతో సునాయసంగా గెలుపొంది. దీంతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

India won by 5 wickets against Zimbabwe in 2nd ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News