Tuesday, December 24, 2024

బంగ్లాపై భారత్ గెలుపు

- Advertisement -
- Advertisement -

india women’s world cup match scheduleIndia won on Bangladesh

 

హామీల్టన్: మహిళ వన్డే  ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ గెలిచింది. 110 పరుగుల తేడాతో టీమిండియా విజయ దుందుంభి మోగించింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 230 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ముందు ఉంచింది. బంగ్లాదేశ్ 40.3 ఓవర్లలో 119 పరుగులు చేసి ఆలౌటైంది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లు సల్మాన్ ఖటూన్(32), లాతా మండల్ (24), ముర్షిద్ ఖటూన్ (19), రితూ మోనీ(15), జహనారా అలమ్(10) మిగతా బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజీట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో స్నేహరానా నాలుగు వికెట్లు పడగొట్టగా జూలన్ గోస్వామి, పూజా వత్స్రాకర్ రెండు వికెట్లు తీయగా రాజేశ్వరి గయాక్వాడ్, పూనమ్ యాదవ్ తలో ఒక వికెట్ తీశారు. స్నేహరానాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News