Monday, January 20, 2025

తొలి టి20లో భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం : తొలి టి20లో 2 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్ణయించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 19. 5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్‌తో కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యాకు తోడుగా ఇషాన్ కిషన్(58), రింకూ సింగ్(22) రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News