Tuesday, April 29, 2025

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

- Advertisement -
- Advertisement -

India won toss and select bat

హరారే: హరారే స్పోర్ట్ క్లబ్ మైదానంలో జింబాబ్వే-భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో కెఎల్ రాహుల్ కెప్టెన్, సంజూ శామ్సన్ వికెట్ కీపర్, శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, అక్షర పటేల్, మహ్మద్ సిరాజ్, కులదీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్‌కు తుది జట్టులో చోటు కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News