Monday, December 23, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

- Advertisement -
- Advertisement -

హరారే: హరారే స్పోర్ట్ క్లబ్ మైదానంలో జింబాబ్వే-భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో కెఎల్ రాహుల్ కెప్టెన్, సంజూ శామ్సన్ వికెట్ కీపర్, శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, అక్షర పటేల్, మహ్మద్ సిరాజ్, కులదీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్థూల్ టాకూర్ కు తుది జట్టులో చోటు కల్పించారు. మొదటి వన్డేలో జింబాబ్వేపై భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో వన్డే గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రాహుల్ సేన ఉవ్విళ్లూరుతోంది. జింబాబ్వే ఐదు ఓవర్లలో ఎనిమిది పరుగులతో ఆటన కొనసాగిస్తోంది. ఓపనర్లు ఇన్నోసెట్ కియా (4), కైటానో(02) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News