Wednesday, January 15, 2025

’ఇండియన్ 2’ మొదలవుతుంది: కమల్ హాసన్

- Advertisement -
- Advertisement -

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ భారీ హిట్ సాధించింది. అయితే ఈ సినిమా కంటే ముందు అగ్ర దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో కమల్ ‘ఇండియన్ 2’ మొదలుపెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు. అయితే తాజాగా ’ఇండియన్ 2’ మూవీపై కమల్ మాట్లాడుతూ దర్శకనిర్మాతల మధ్య సమస్యలు తొలగిపోయాయని, రామ్‌చరణ్ మూవీ తర్వాత ’ఇండియన్ 2’ మొదలవుతుందని వెల్లడించారు.

INDIAN 2 will start Soon says Kamal Haasan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News