Sunday, February 23, 2025

ఆగ్రా సమీపంలో  కూలిన మిగ్-29

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కి చెందిన మిగ్-29 ఫైటర్ జెట్ సోమవారం ఆగ్రా సమీపంలో కూలిపోయింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడగలిగాడని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు క్రాష్ సైట్ వద్ద మండుతున్న శిధిలాలను చూపించాయి.

పంజాబ్‌లోని అదంపూర్‌ నుంచి ఆగ్రాకు విమానం ఎక్సర్‌సైజ్‌ నిమిత్తం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News