Monday, December 23, 2024

అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మన వైమానికులు!

- Advertisement -
- Advertisement -

Helicopter in Sikkim

గాంగ్‌టక్: సిక్కిం సెక్టార్‌లోని ఈస్టర్న్ థియేటర్‌లో దాదాపు 11,000 అడుగుల ఎత్తులో ఉన్న అసమతుల భూభాగం(రగ్డ్ టెర్రయిన్) నుంచి గాయపడిన సైనిక సిబ్బందిని భారత సైన్యం వైమానికులు తరలించారు. వారు అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ ద్వారా వించింగ్‌ను ఉపయోగించి హెలికాప్టర్‌లో తరలించారు. కింద వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది. మన వైమానికులు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఘటికులని మరోమారు రుజువయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News