Wednesday, January 22, 2025

ఆర్మీ ట్రక్కులో మంటలు: ముగ్గురు సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్మీ ట్రక్కులో అనుహ్యంగా మంటలు చెలరేగాయి. దీంతో ముగ్గురు జవాన్లు సజీవ దహనం అయ్యారు. పూంచ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈఘటనపై సైనిక ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News