Sunday, December 22, 2024

నీరజ్ ఇండియా అ‘జెండా’ లేడీఫ్యాన్ టీషర్టుపై ఆటోగ్రాఫ్

- Advertisement -
- Advertisement -

బుడాఫెస్ట్ : వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ గా విజయం సాధించిన భారత యువకిశోరం నీరజ్ చోప్రా ఈ క్రమంలోనే తన దేశభక్తిని చాటుకున్నారు. బుడాపెస్ట్‌లో మెన్స్ జవెలిన్ థ్రో పోటీలో నీరజ్ బంగారు పతకం సాధించారు. అక్కడున్న హంగేరియన్ లేడీ ఫ్యాన్ నీరజ్ వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ కోసం అడిగింది. బల్లపై భారత జాతీయ జెండాను పరిచి దీనిపై ఆటోగ్రాఫ్ చేయండని కోరింది. అయితే ఇందుకు నిరాకరించి, జెండా పట్ల అపారగౌరవం ఉందనే విషయం చాటుకుంటూ, ఇదే దశలో ఫాన్‌ను కాదనకుండా ఆమె టీ షర్టుపై ఆటోగ్రాఫ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News