Monday, December 23, 2024

భారతీయ కంపెనీలు బాగున్నాయి: ఎస్ అండ్ పి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయ కంపెనీలు మంచి క్రెడిట్ రూపాన్ని కల్గివున్నాయని, దేశం ఆర్థిక పరిస్థితి పటిష్టంగా, సానుకూలంగా ఉందని ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. వేగంగా వృద్ధిని సాధిస్తోన్న భారత్ ఆర్థిక వ్యవస్థ పట్ల కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ సర్దుబాటు ధోరణిని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(202324) తమ అంచనా గత ఐదేళ్లతో పోలిస్తే ఎబిటా 50 శాతం అధికంగా ఉందని ఎస్ అండ్ పి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News