Monday, December 23, 2024

చెక్ పాయింట్ గేట్ వే ప్రొడక్ట్స్ లో హానికారక బగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చెక్‌పాయింట్ నెట్‌వర్క్ సెక్యూరిటీ గేట్‌వే ప్రొడక్ట్ లలో వల్నరబిటీ బగ్ ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరించింది.  ఇది హ్యాకర్లు వినియోగదారుల డేటాను కాజేయడానికి అనుమతించవచ్చునని పేర్కొంది.

‘వల్నరబిటీ (CVE-2024-24919) కారణంగా ఘోరంగా దోపిడీ చేయబడుతోంది,” అని CERT-In, కంపెనీ వినియోగదారులను హెచ్చరించింది. చెక్‌పాయింట్ వల్నరబిలిటీని కనుగొని, పరిష్కారాన్ని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News