Wednesday, January 22, 2025

హాకీ దిగ్గజం చరణ్‌జిత్ సింగ్ ఇకలేరు….

- Advertisement -
- Advertisement -

Indian hockey player charan jeeth singh dead

సిమ్లా: భారత హాకీ దిగ్గజం చరణ్‌జిత్ సింగ్ (90) గురువారం కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని తన ఇంట్లో గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. చరణ్ జిత్ కెప్టెన్సీలో 1964 టోక్యో ఒలింపిక్స్ కు భారతకు స్వర్ణం దక్కింది. చరణ్ మృతి పట్ల కేంద్ర కీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పట్ల భారత హాకీ సమాఖ్య విచారం వ్యక్తం చేస్తూ నివాళులర్పించింది. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. భారత ప్రభుత్వం ఆయనను పద్మ శ్రీ, అర్జున అవార్డుతో గౌరవించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News