Monday, December 23, 2024

కారు ఢీకొని భారతీయ సంతతి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమెరికా లోని ఓహియో రాష్ట్రంలో కారు ఢీకొని భారతీయ సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బ్రూన్స్‌వీక్‌సిటీకి చెందిన పీయూష్ పటేల్ శనివారం సాయంత్రం సబ్‌స్టేషన్ రోడ్డులో నడుస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కారు హైవే పెట్రోల్ ఒక ప్రకటనలో తెలిపింది. సమాచారం తెలియగానే హైవే పెట్రోలింగ్ ఆఫీసర్లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పీయూష్ తీవ్ర గాయాలతో మృతి చెందాడని ఫాక్స్ 8 టివి చానెల్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News