Friday, November 22, 2024

అమెరికాలో భారత సంతతి సీఈవో దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

న్యూ జెర్సీ: అమెరికాలో భారత సంతతి సీఈవో శ్రీరంగ అరవపల్లి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెన్సిల్వేనియాలోని ఓ క్ల‌బ్‌లో క్యాసినోలో గెలిచిన డబ్బు రూ.10వేల డాలర్ల కోసం దుండగుడు శ్రీరంగను కాల్చి చంపాడు. దాదాపు 80 కిలోమీటర్లు వెంబడించి న్యూజెర్సీలోని ఇంటి వద్దే హత్య చేశాడు. న్యూ జెర్సీలోని ప్లెయిన్స్‌బోరో ప్రాంతంలో ఆరెక్స్ లేబరేటరీస్ అనే ఫార్మా సంస్థ‌కు సీఈవోగా పని చేస్తున్న శ్రీరంగ.. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి క్యాసినోలో రూ.10వేల డాలర్లను గెలుచుకున్నాడు. దీంతో ఆ డబ్బు కోసం దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Indian Origin Pharma CEO Murdered in New Jersey

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News