Monday, December 23, 2024

దేశంలో 273 రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

Indian Railways cancels 273 trains on 19 March

న్యూఢిల్లీ : దేశంలో శనివారం అనేక కారణాల వల్ల 273 రైళ్లను రద్దు చేశారు. నిర్వహణ, ఆపరేషన్ సమస్యలతో 253 సర్వీసులు రద్దు కాగా, మరో 20 రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని రైల్వే అధికారులు చెప్పారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ పశ్చిమబెంగాల్, జార్ఖండ్, గుజరాత్, తెలంగాణ, అసోం రాష్ట్రాలకు రాకపోకలు సాగించే అనేక రైళ్లు రద్దు అయ్యాయని అధికారులు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News