Wednesday, January 22, 2025

ఆదుకున్న వ్యక్తినే హతమార్చిన దుర్మార్గం

- Advertisement -
- Advertisement -

అమెరికాలో భారతీయ విద్యార్థిని కొట్టి చంపిన డ్రగ్ అడిక్ట్

న్యూయార్క్ : అమెరికాలో ఇటీవల ఎంబిఎ పట్టా అందుకున్న 25 సంవత్సరాల భారతీయ విద్యార్థి ఒకరిని ఇల్లు లేని, మాదకద్రవ్యాలకు బానిస అయిన వ్యక్తి సుత్తితో పదే పదే తలపై మోది దారుణంగా హత్య చేశాడు. జార్జియా రాష్ట్రంలోని లిథోనియా నగరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గడచిన రెండు రోజులుగా ఆ విద్యార్థి వివేక్ సైని ఆ వ్యక్తికి సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడు జూలియన్ ఫాక్నర్ విద్యార్థి సైని తలపై సుత్తితో సుమారు 50 సార్లు నిర్దాక్షిణ్యంగా కొట్టడం కెమెరాలో నమోడైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News