Thursday, April 17, 2025

యుకెలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

Indian students dead in UK Road accident

లండన్: యుకెలోని స్కాట్లాండ్ లో జరిగిన రెండు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఇద్దరు తెలుగు విద్యార్థులుకాగా ఒకరు కర్నాటక వాసిగా గుర్తించారు. పవన్ బాశెట్టి (23) హైదరాబాద్, సుధాకర్ మొదెపల్లి(30) ఎపి, గిరీష్ సుబ్రహ్మణ్యం(23)కర్నాటకి చెందిన ముగ్గురు విద్యార్థులు యుకెలో ఎంఎస్ చదువుతున్నారు. నలుగురు విద్యార్థులు కారులో వెళ్తుండగా భారీ వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా సాయి వర్మ (24) అనే విద్యార్థి తీవ్రంగా గాయపడింది. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిర్వహించి భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భారత కాన్సులేట్ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News