Monday, December 23, 2024

చివరి టి20లో టీమిండియా గెలుపు

- Advertisement -
- Advertisement -

ముంబై : చివరి టి20లో భారత అమ్మాయిలు విజయం సాధించారు. తొలి రెండు మ్యాచ్‌ల లో ఓడిన హర్మన్ సేన ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. వాంఖడే స్టేడియంలో ఆదివారం జరగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లకు 126 పరుగులు చేశారు. అనంతరం లక్ష ఛేదనకు దిగిన భారత్ మహిళల్లో ఓపెనర్ స్మృతి మంధానా(48), జమీ మా రోడ్రింగ్స్(29) రాణించడంతో 19 ఓవర్లలోనే లక్షాన్ని చేరుకుంది. ఇక మూడు మ్యా చ్‌ల టి20 సిరీస్‌ను 21తేడాతో ఇంగ్లండ్ మహిళలు కైవసం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News