Wednesday, January 22, 2025

క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లిన భారత మహిళా టేబుల్ టెన్నీస్ టీమ్

- Advertisement -
- Advertisement -

పారీస్: భారత మహిళా టేబుల్ టెన్నీస్ టీమ్ పారీస్ ఓలింపిక్స్ 2024 క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. 16వ టై రౌండ్ లో రోమానియా టీమ్ ను 3-2 స్కోరుతో ఓడించి ముందుకెళ్లింది. ఆటలో భారతీయ జట్టు ఆదిపత్యం కొనసాగింది. మార్చి 1న శ్రీజ ఆకుల, అర్చనా కామత్ తొలి లీడ్ ను అందించారు. తర్వాత మార్చి 2న  మనికా బాత్రా 2-0తో ముందుకు నడిపించింది. అయితే మార్చి 3న శ్రీజ 2-3 తేడాతో ఎలిజబెత్ సమర చేతిలో ఓడిపోయింది. తర్వాత బెర్నాడెట్ స్జోక్స్ , అర్చనను 3-1తో ఓడించడంతో రోమానియా మళ్లీ పైకి వచ్చింది. కానీ నేడు భారతీయ జట్టు మళ్లీ దూసుకొచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News