Thursday, January 23, 2025

అల్లూరి వీరత్వాన్ని గుర్తు చేసుకోవడం భారతీయుడి విధి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అల్లూరి సీతారామరాజు వీరత్వాన్ని గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడి విధి అని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై అల్లూరి 125 జయంత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కెసిఆర్ అల్లూరి విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అల్లూరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. అల్లూరి పోరాట స్ఫూర్తితో సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రజాప్రతనిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News