Sunday, December 22, 2024

సుచిత్రలో గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ ను ప్రారంభించిన నటి మీనాక్షి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సుచిత్ర సర్కిల్‌ వద్ద భారతదేశపు అతిపెద్ద ‘సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్’ గోయాజ్ నూతన స్టోర్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమం లో ప్రత్యేక ఆకర్షణ గా నటి మీనాక్షి చౌదరి (గుంటూరు కారం మూవీ ఫేమ్) నిలిచింది. వెండి ఆభరణాల విభాగాన్ని పునర్నిర్వచించిన గోయాజ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్ 7న సుచిత్ర సర్కిల్‌లోని విఆర్ కె సిల్క్స్ సమీపంలో దాని సరికొత్త అవుట్‌లెట్‌ను నటి మీనాక్షి చౌదరి చేతుల మీదగా ప్రారంభమైంది. విలాసం, ఐశ్వర్యం సమ్మేళనం గా ఈ స్టోర్ నిలుస్తుంది, ఇది మిమ్మల్ని ఆనందపరిచే అసమానమైన కలెక్షన్ తో మరెక్కడా లేని విధంగా వెండి ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

India's Biggest 'Silver Jewellery Brand' now at store at Suchitra

విలాసవంతమైన వెండి ఆభరణాల షాపింగ్ డెస్టినేషన్, గోయాజ్, నూతనంగా విడుదల చేసిన బ్రైడల్ కలెక్షన్‌తో సహా దాని విస్తృత శ్రేణి ఆభరణాలతో ఇది మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. గోయాజ్‌లో, వెండి ఆభరణాలు 92.5 హాల్‌మార్క్, 22 క్యారెట్ల బంగారు పూతతో రూపుదిద్దుకుని ఉంటాయి. ఇక్కడ మీరు 50,000 కంటే ఎక్కువ డిజైన్‌ల నుండి 55% ప్రత్యేక రిటర్న్ విలువతో ఎంచుకోవచ్చు (మీరు వీటిని జీవితకాలం మార్చుకోవచ్చు). అంతేకాదు, మీకు సౌకర్యవంతంగా ఉండేలా చేయడానికి, విదేశీ క్లయింట్‌ల కోసం( అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా & బ్రిటన్) ఉచిత డెలివరీ ప్రయోజనం సైతం అందిస్తుంది. అలాగే షాపింగ్ కోసం వీడియో కాలింగ్ సదుపాయాన్ని సైతం అందిస్తుంది. భారతదేశపు అతిపెద్ద సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్‌, గోయాజ్‌ అనుభవాలను పొందడానికి సిద్ధంగా ఉండండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News