Wednesday, January 22, 2025

ఆల్-ఇన్-వన్ పేమెంట్ డివైస్ ‘భారత్ పే’ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఫిన్ టెక్ కంపెనీ ‘భారత్ పే’ అనే తొలి ఆల్ ఇన్ వన్ పేమెంట్ ప్రొడక్ట్ ను ఆవిష్కరించింది. అందులో పాయింట్ ఆఫ్ సేల్(పిఓఎస్), క్యూఆర్, స్పీకర్ వంటివన్నీ సింగిల్ డివైస్ లో ఇన్ కార్పొరేట్ చేశారు. తొలి దశలో ఈ ప్రొడక్ట్ ను 100 నగరాలలో ఆవిష్కరించారు. మరో ఆరు నెలల్లో 450 నగరాలకు దీనిని విస్తరించనున్నారు. ‘అనేక ఫంక్షనాలిటీలను కలగలపడం వల్ల ఇదో కాస్ట్ ఎఫెక్టివ్ డివైస్ గా మారింది, చిన్న, మధ్య బిజినెస్ లకు అనుగుణంగా సమగ్ర పరిష్కారాన్ని అందిస్తున్నాం’ అని భారత్ పే సిఈవో నళిన్ నేగి ఓ ప్రకటనలో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News