Monday, April 7, 2025

త్వరలో హైడ్రోజన్ రైలు?!

- Advertisement -
- Advertisement -

భారత్ లో త్వరలో హైడ్రోజన్ రైలు రానున్నది. జింద్-సోనిపట్ ల మధ్య పరీక్షించి చూశారు. విజయవంతం అయింది. పర్యావరణం, రైల్వే రవాణాలో భారత్ మరో ముందంజ వేసినట్లే. త్వరలో 35 హైడ్రోజన్ రైళ్లను తేనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గత ఏడాది రాజ్యసభలో ప్రకటించారు. అయితే ఒక్కో రైలుకు సుమారు రూ. 80 కోట్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు రూ. 70 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. నార్త్ రైల్వే జోన్ లో జింద్- పానిపట్ సెక్షన్ కోసం ప్రణాళికలు వేశారు. చెన్నై లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ హైడ్రోజన్ రైళ్లను తేనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News