- Advertisement -
హైదరాబాద్: భారత్ – ఇంగ్లండ్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచులో టీమిండియా పట్టుబిగించింది. మొదటి ఇన్సింగ్స్ లో 436 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. తొలి ఇన్సింగ్స్ లో ఇంగ్లాండ్ పై 190 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 246, భారత్ 436 పరుగులు చేశాయి. ఓవర్ నైట్ 421/7 స్కోరుతో మూడో రోజు భారత్ ఆట ప్రారంభించింది. భారత్ బ్యాంటింగ్ లో జైస్వాల్(80), కేఎల్ రాహుల్(86), జడేజా(87) పరుగులు చేశారు. జో రూట్ తన నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
- Advertisement -