Tuesday, December 24, 2024

నంబర్‌లెస్ ప్రీపెయిడ్ స్టూడెంట్ ఐడి కార్డు

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రముఖ ఎడ్యు-ఫిన్‌టెక్ కంపెనీ లియో1 తన ఫైనాన్షియల్ సాస్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌లో భాగంగా ఎన్‌ఎస్‌డిఎల్ పేమెంట్స్ బ్యాంక్, మాస్టర్ కార్డ్ భాగస్వామ్యంతో దేశంలోనే తొలి నంబర్‌లెస్ ప్రీపెయిడ్ స్టూడెంట్ ఐడి కార్డును ప్రవేశపెట్టింది.

ముంబైలో లియో1 మాస్టర్ కార్డ్, ఎన్‌ఎస్‌డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ అధికారుల సమక్షంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సమక్షంలో ఈ కార్డును ఆవిష్కరించారు. ఈ వినూత్న కార్డు సురక్షితమైన ప్రీపెయిడ్ కార్డు, విద్యార్థి ఐడి కార్డుగా పనిచేస్తుంది. మాస్టర్ కార్డ్ ద్వారా నడిచే ఈ కొత్త కార్డు విద్యార్థులకు సురక్షితమైన చెల్లింపు అనుభవాన్ని అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News