Wednesday, January 22, 2025

భారత్ జిడిపి అంచనా 6.3 శాతం కొనసాగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ ఆందోళనల నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధి అంచనాను 6.3 శాతం వద్ద కొనసాగించింది. అంతకుముందు ఏప్రిల్ 4న ప్రపంచ బ్యాంకు భారత్ వృద్ధి అంచనాను 6.6 శాతం నుండి 6.3 శాతానికి తగ్గించింది. మందకొడిగా వినియోగం పెరగడం, సవాలుగా ఉన్న బాహ్య పరిస్థితుల కారణాలుగా ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News