Monday, December 23, 2024

2021-22 క్యూ4లో భారతదేశ జిడిపి కేవలం 3.5% వృద్ధి చెందగలదు: ఐసిఆర్ఏ

- Advertisement -
- Advertisement -

 

GDP

న్యూఢిల్లీ:   భారత స్థూల జాతీయోత్పత్తి 2021-22 నాలుగవ త్రైమాసికంలో కేవలం 3.5 శాతానికి పెరిగిందని రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా’ ప్రొజెక్ట్ చేసింది. ఈ జిడిపి 2021 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో 5.4 శాతంగా ఉండింది. ఇక ఎకనామీ ‘గ్రాస్ వాల్యూ యాడెడ్’(జివిఏ) 2.7 శాతానాకి నెమ్మదించగలదని కూడా ఆ రేటింగ్ సంస్థ పేర్కొంది. వృద్ధి తగ్గడానికి కారణం గోధుమల దిగుబడి తగ్గడం, కామాడిటీల ధరలు పెరగడం, కోవిడ్ థర్డ్ వేవ్ అని కూడా ఇక్రా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News