Monday, December 23, 2024

రన్‌వే పైనుంచి మట్టిలోకి జారిన విమానం

- Advertisement -
- Advertisement -

Indigo aeroplane skid on Run way

దిస్‌పూర్: అస్సాంలో ఇండిగో విమానం రన్‌వే నుంచి మట్టిలోకి స్కిడ్ అయ్యింది. విమానం జోర్‌హట్ నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇండిగో 6ఇ757 విమానంలో టేకాఫ్ సమయంలో రన్‌వే నుంచి మట్టిలోకి జారింది. దీంతో విమానం చక్రాలు మట్టిలో ఇరుక్కపోయాయి. ఈ ఫోటోను స్థానిక జర్నలిస్టు తన ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. విమానంలో 98 మంది ప్రయాణికులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News