Monday, December 23, 2024

ఐఐటి కాన్పూర్‌కు ఇండిగో కొ-ఫౌండర్ రూ.100 కోట్ల విరాళం

- Advertisement -
- Advertisement -

Indigo co founder donates Rs 100 crore to IIT Kanpur

 

న్యూఢిల్లీ : ఐఐటి (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కాన్పూర్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ సహ వ్యవస్థాపకుడు, ఇనిస్టిట్యూట్ పూర్వ విద్యార్థి అయిన రాకేష్ గంగ్వాల్ భారీ వ్యక్తిగత విరాళం ప్రకటించారు. ఐఐటికె స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News