Sunday, December 22, 2024

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

- Advertisement -
- Advertisement -

 

పనాజి: గోవాలో ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. 180 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి గోవాకు ఇండిగో ఫ్లైట్ వెళ్తుంది. గోవాలో ఇండిగో ఫ్లైట్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్‌వే పైకి మరో విమానం దూసుకొచ్చింది. రన్‌వే పై ల్యాండైన 15 సెకన్లకే ఇండిగో మళ్లీ టేకాఫ్ అయింది. ఇండిగో విమానంలో గాల్లో 15 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. ఎటిసి నుంచి క్లియరెన్స్ రావడంతో గోవాలో సేఫ్‌గా విమానం ల్యాండైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News