Monday, December 23, 2024

మదర్స్ డే నాడు విమానంలో తల్లీకూతుళ్ల ఆనంద క్షణాలు! (వీడియో)

- Advertisement -
- Advertisement -

ప్రపంచం అంతర్జాతీయ మాతృ దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఇండిగో విమానం క్యాబిన్ క్రూ మెంబర్లయిన తల్లీకూతుళ్లు విమానంలోని తమను పరిచయం చేసుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. కూతురు మాట్లాడుతున్నప్పుడు తల్లి కన్నీళ్లు పెట్టుకుంది.

ఎయిర్ హోస్టెస్ తనను తాను నబీరా సష్మీ అని ప్రయాణికులందరికీ పరిచయం చేసుకోవడంతో వీడియో క్లిప్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆమె తన తల్లిని పరిచయం చేస్తూ, అదే క్యాబిన్ క్రూలో మెంబర్‌గా ఉన్నప్పుడు ఆమెను ఆన్‌బోర్డ్‌లో, యూనిఫామ్‌లో చూడటం ఇదే మొదటిసారి అని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News