Monday, January 20, 2025

లైప్‌కేర్ బ్లడ్ డొనేషన్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి

- Advertisement -
- Advertisement -

నిర్మల్: నిర్మల్ పట్టణంలోని సమద్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన లైప్ కేర్ రక్తదాన శిబిరాన్ని ఆదివారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. సెంటర్‌లో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…  బ్లడ్ డొనేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన మధుకర్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన వారిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక రమణ, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు మారుగొండు రాము, కౌన్సిలర్లు, వైద్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News