Wednesday, January 22, 2025

కవ్వాల్ టైగర్ రిజర్వ్ వెబ్ సైట్ ను ప్రారంభించిన ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Indrakaran Reddy started Kawal Tiger Reserve website

ఆదిలాబాద్: కవ్వాల్ టైగర్ రిజర్వ్ వెబ్ సైట్ ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కవ్వాల్ పులుల అభయారణ్యంపై అన్ని వివరాలను kawaltiger వెబ్ సైట్ లో ఉంచారు.  పర్యాటకులు, సందర్శకులకు ఉపయోగకరమైన పూర్తి సమాచారంతో వెబ్ సైట్ లో తెలిపారు. కవ్వాల్ అటవీ ప్రాంతంలో అభివృద్ది చేసిన గడ్డి మైదానాలపై ప్రత్యేక బుక్ లెట్ ను మంత్రి ఇంద్రకరణ్  రెడ్డి విడుదల చేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు వార్షిక పరిపాలన నివేదికను మంత్రి చేతుల మీదుగా అధికారులు విడుదల చేశారు.  ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, పిసిసిఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News