Thursday, January 23, 2025

హైదరాబాద్‌కు విస్తరించిన ఇండస్‌గో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ స్టార్టప్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : సెల్ఫ్ డ్రైవింగ్ కారు రెంటల్ కంపెనీ ఇండస్‌గో దేశవ్యాప్తంగా విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కంపెనీ హైదరాబాద్‌లోకి ప్రవేశించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కంపెనీ టాప్ ఆటోమొబైల్ బ్రాండ్‌ల నుండి కొన్ని తాజా మోడళ్లతో పాటు తన 500 కారును ఆయన ఆవిష్కరించారు. సురక్షిత, సౌకర్యవంతమైన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ రెంటల్ సేవలను హైదరాబాద్ ప్రజలకు అందించేందుకు కట్టుబడి ఉండాలని ఆయన కంపెనీకి సూచించారు. కంపెనీ రూ.50 కోట్ల రెవెన్యూను లక్షంగా చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News