Tuesday, December 24, 2024

ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభం రూ.2,124 కోట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : జూన్ 30 ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో ఇండస్‌ఇండ్ బ్యాంక్ నికర లాభం రూ.30.2 శాతం పెరిగి రూ.2,124 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.1,631 కోట్లుగా ఉంది. ఇంతకుముందు త్రైమాసికం అయిన జనవరిమార్చి(క్యూ4)లో కంపెనీ లాభం రూ.2,043 కోట్లుగా ఉంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు(జిఎన్‌పిఎ) 2.35 శాతం నుంచి 1.94 శాతానికి తగ్గింది. ఇంతకుముందు క్యూ4లో జిఎన్‌పిఎ 1.98 శాతంగా ఉంది. నికర ఎన్‌పిఎ 0.67 శాతం నుండి 0.58 శాతానికి తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News