Sunday, January 19, 2025

డ్రైనేజీలో పసికందు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ నగర శివారు అర్సపల్లి డివిజన్ పరిధిలో గల భగత్ కాలనీలోని గుర్తు తెలియని వ్యక్తులు నెలలు నిండని పసికందును డ్రైనేజీలో వదిలివేసిన ఘటన శనివారం కలకలం రేపింది. నవమాసాలు పెంచి పోషించిన నెలలు కూడా సరిగా నిండని ఓ చిన్నారిపై కర్కోటకులు అమానుషంగా ప్రవర్తించి డ్రైనేజీలో పడేసారు. స్థానికుల సమాచారం మేరకు  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News