Monday, December 23, 2024

రూ.8,999కే ఇన్ఫినిక్స్ 32వై1

- Advertisement -
- Advertisement -

Infinix 32Y1 Smart TV release

న్యూఢిల్లీ : ట్రాన్సిన్ గ్రూప్ నుంచి ప్రీమియం బ్రాండ్ ఇన్ఫినిక్స్ 32వై1 స్మార్ట్ టీవీని ప్రారంభించినట్టు కంపెనీ సిఇఒ అనిష్ కపూర్ వెల్లడించారు. కేవలం రూ. 8999 రేటుతో 32 అంగుళాల స్మార్ట్ టీవీని అందిస్తున్నామని అన్నారు. క్వాలిటీ స్టీరియో సౌండ్, ఇతర ఫీచర్‌లతో పాటు అంతర్నిర్మిత ఒటిటి యాప్‌లతో వస్తోందని పేర్కొన్నారు. ఈ స్మార్ట్ టీవీ జూలై 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News