Monday, December 23, 2024

ఇన్ ఫినిక్స్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్..

- Advertisement -
- Advertisement -

infinix hot 11 2022 release on aprl 15

 

హైదరాబాద్ : చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్ ఫినిక్స్ కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. హాట్ 11 2022 పేరుతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 15న విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్ డి+ఐపిఎస్ డిస్ప్లేను అందించారు. 89.5% బాడీ స్ర్కీన్ రేషియోతో డిస్ప్లేను రూపొందించారు. బ్యాటరీ విషయానికొస్తే 5000 ఎమ్ ఎహెచ్ సామార్ద్యం ఉన్న బ్యాటరీని ఇవ్వనున్నారు. టైప్ సి యుఎస్ బి అందించారు. 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు, సెల్పీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News